I & PR Andhra Pradesh (@IPR_AP) header
I & PR Andhra Pradesh (@IPR_AP) profile picture

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh
Joined June 2024
Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)
* *విశాఖ-* * *సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ* * ఏడాదికి అదనంగా మరో 2 లక్షల కార్ల ఉత్పత్తికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో కొద్దిసేపట్లో ఒప్పందం చేసుకోనున్న కియా సంస్థ
1
6
350
* దీనికి సంబంధించి సుమారు రూ.18 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్న కియా సంస్థ * ప్రస్తుతం అనంతపురం ప్లాంట్ లో ఏడాదికి 4 లక్షల కార్లను తయారు చేస్తున్న కియా కార్ల సంస్థ * ఆంధ్రప్రదేశ్ యూనిట్ లో తయారైన మేడ్ ఇన్ ఏపీ కార్లను 100 దేశాలకు ఎగుమతి చేస్తున్న కియా
3
50
12-11-2026. అమరావతి. మృతి చెందిన APSPF ఉద్యోగి కుటుంబానికి రూ. 3,82,000 ఆర్థిక సహాయం అందజేత. విజయవాడ APSPF గార్డ్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (HC 3043) గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ 31-10-2026న మరణించారు.
1
7
365
ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి 2000 బ్యాచ్ రియల్ హెల్పింగ్ గ్రూప్ సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తోటి ఉద్యోగి కుటుంబానికి ఆపద సమయంలో అండగా నిలిచిన 2000 బ్యాచ్ సభ్యుల సేవాభావాన్ని అధికారులు మరియు పలువురు సిబ్బంది అభినందించారు.
1
20
> "మానవత్వమే నిజమైన సేవ – ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే మా లక్ష్యం." ఇట్లు, 2000 బ్యాచ్ రియల్ హెల్పింగ్ గ్రూప్ సభ్యులు, APSPF...
17
CII Summit – Day -1 *మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం* *రూ. 1,57,607 కోట్ల విలువైన 35 అవగాహనా ఒప్పందాలు* *ఈ పెట్టుబడుల ద్వారా 52,956 ఉద్యోగావకాశాలు* విశాఖపట్నం: సిఐఐ 31వ భాగస్వామ్య సదస్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.
1
2
270
పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా 12,940 ఉద్యోగావకాశాలు రానున్నాయి. రష్మీ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18,500 కోట్లు, క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ రెన్యువబుల్
1
18
ఎనర్జీ రంగంలో రూ.41వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. యునైటెడ్ టెలికం లిమిటెడ్ రూ.9,053 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు కుదుర్చుకున్న ఎంఓయలు, జిఓ ఎక్స్చేంజిల వివరాలు ఇలా ఉన్నాయి.
15
*CII SUMMIT* *మహిళల రాజకీయ, ఆర్థిక భాగస్వామ్యం మరింత పెరగాలి* *మహిళా సాధికారతకు ప్రత్యేక టెక్ పార్క్.. ఉచిత భూమి, ప్రోత్సాహకాలు* *‘ఉమెన్ అండ్ గ్రోత్’ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు* *విశాఖపట్నం, నవంబర్ 12:* మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ సమాన భాగస్వాములుగా
1
2
267
టెక్ పార్క్ ఏర్పాటు చేసి, ఉచితంగా భూమితో పాటు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్’లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘ది ఉమెన్ హూ విల్ షేప్ ది నెక్స్ట్ ఎకానమీ: లీడర్‌షిప్,
1
29
క్యాపిటల్, అంబిషన్’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, సీఐఐ ప్రతినిధులు, అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ సభ్యులు, పారిశ్రామికవేత్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. *మహిళలకు అవకాశాలిస్తే అద్భుత విజయాలు*
20
సీఎం చంద్రబాబు నాయుడు గారు దీపక్ నైట్రైట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ మెహతా, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మౌలిక్ మెహతాలతో సీఎం సమావేశం అయ్యారు.
1
12
382
ఎపిలో కెమికల్ పార్క్ ఏర్పాటులో భాగస్వాములు కావాలని వారిని సీఎం చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా మానవ వనరులు, స్కిల్ డెవల్మెంట్ అంశాలను సీఎం చంద్రబాబు వివరించారు.
51
నేపాల్ ప్రభుత్వ పరిశ్రమలు,వాణిజ్యం,సరఫరాల శాఖ మంత్రి దీపక్ కుమార్ సాహ్‌గారితో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు.విశాఖపట్నంలో సీఐఐ సమ్మిట్‌లోపాల్గొనేందుకువచ్చిన దీపక్ కుమార్..సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు
2
224